TPCC spokesperson Ayodhya Reddy says trs party was conspiring to increase electricity tariffs after the Telangana budget meetings .
#Telanganacongress
#Cmkcr
#Electricitycharges
#Pragathibhavan
#Telanganasarkar
#Powertarriff

తెలంగాణ బడ్జెట్ సమావేశాల తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు కుట్ర చేస్తోందని, విద్యుత్ చార్జీలు పెంచితే పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని టీపిసిసి అధికార ప్రతినిధి అయోద్యరెడ్డి స్పష్టం చేసారు.